పరీక్ష రాసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..త్వరలోనే..

mla-jeevan-reddy
mla-jeevan-reddy

ఆర్పూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విద్యార్థిగా మారిపోయారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ఎల్ ఎల్ ఎమ్ థర్డ్ సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యారు.రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎల్ ఎల్ ఎం పరీక్ష రాయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.లాలో పిహెచ్‌డీ చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. దూరవిద్య ద్వారా కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో జరుగుతున్ . మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారు. ఆదర్శ లా కాలేజీలో ఆయన పరీక్ష రాశారు.త్వరలోనే జీవన్ రెడ్డి పీజీ లా డిగ్రీని అందుకోబోతున్నారు.