ఆ రోజు మోడీని అందుకే ఆహ్వానించాను..కానీ..

chandrababu

విభజన హామీలు అమలు చేయాలంటూ తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాట దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు

మోడీ కంపెనీ తప్పా…దేశం మొత్తం మనకు అండగా ఉన్నారు
ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించందంటే అది మనం సాధించిన నైతిక విజయం
మనం న్యాయం జరుగుతుందని అమరావతి శంకుస్థాపనకు మోడీని ఆహ్వానించాను
మన ముఖనా మట్టినీళ్లుకొట్టారు
ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి
ప్రధాని గుంటూరుకు వచ్చి మన మీద ఎదురు దాడి చేస్తారు
వ్యక్తిగత విమర్శలు చేస్తారు
మోడీకి పాలించే అర్హత లేదని ఆనాడే చెప్పారు
దోపిడీ దొంగలకు తాళాలు ఇచ్చి విదేశాలకు పంపే పరిస్థితికొచ్చారు
రాఫెల్‌ డీల్‌పై మోడీ సమాధానం చెప్పాలి
పీఎంవో ఉన్నది దళారీ పనులు చేయడానికా?
సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించారు
హోదా కోసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు
ప్రత్యేక హోదా రాదని అధైర్యపడవద్దు, ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు
అమిత్‌ షా, మోడీ అసత్యాలు చెబుతున్నారు
కేంద్రానికి అన్ని యూసీలు ఇచ్చాం
కలిసినప్పుడు మంచిగా కనబడ్డాం
హక్కులు అడిగితే మీకు వ్యతిరేకంగా కనబడ్డాం
నిధుల ఖర్చుపై చర్చకు రమ్మంటే పారిపోయే పరిస్థితికి వచ్చారు

Recommended For You