కెనడా కాన్సుల్ జనరల్‌తో కేటీఆర్ భేటీ

Canada Consul General meet ktr

తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘనవిజయం సాధించినందుకు నికోల్ గిరార్డ్ అభినందనలు తెలియజేశారు.ఈ సంధర్బంగా తెలంగాణాలో పెట్టుబడులకు గల అనుకూల వాతావరణం గురించి కెటీఆర్ కెనడా కాన్సులేట్ జనరల్ కు వివరించారు.

Recommended For You