ధర్మపోరాట దీక్షకు మాజీ సీఎం మద్దతు

Farooq-Abdullah-Join-Chandr

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జమ్ముకాశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా మద్దతు తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతల కేంద్రంపై ఉందని అన్నారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళనలు వెల్లువెత్తుతాయని.. అందుకే ఆంధ్రా ప్రజలు ధర్మపోరాటానికి దిగారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ప్రదాని మోడీ ప్రజలను కులాలు, మతాలను విభజించిఇ పాలిస్తున్నారని విమర్శలు కుప్పించారు ఫరూక్‌ అబ్దుల్లా.

Recommended For You