పోలవరం సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహాకమిటీ ఆమోదం

పోలవరం సవరించిన అంచనాలకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహాకమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనాలు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరల ఫైలును జలవనరుల శాఖకు సీడబ్ల్యూసీ పంపనుంది. కాగా రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపిన సీడబ్ల్సూసీ సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది.

Recommended For You