కార్లంటే మోజు.. అందుకే ఏకంగా 20 రోల్స్ రాయిస్..

ఎవరైనా డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలా కొన్ని వస్తువులు వుండేలా చూసుకుంటారు వారి వారి అభిరుచులను అనుసరించి.. కానీ లండన్‌కు చెందిన కోట్లకు పడగలెత్తిన ఓ కోటీశ్వరుడు తలపాగా కలర్‌కు మ్యాచ్ అయ్యేలా కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ కార్లు కొనడం అతని హాబీ.

 2. ఆయన దగ్గర ఉన్న రోల్స్ రాయిస్ కార్లన్నీ తన తలపాగా కలర్‌తో మ్యాచ్ అయ్యేవే. (Image: Instagram)


లండన్‌కు చెందిన ర్యూబెన్ సింగ్‌కు బిల్ గేట్స్ ఆఫ్ బ్రిటన్‌గా పేరు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 20 రోల్స్ రాయిస్ కార్లు ఆయన గ్యారేజ్‌లో ఉన్నాయట. ఇంకో పది కొంటే నెల రోజులకి సరిపోను రోజుకో కారేసుకుని ఆఫీస్‌కి వెళతారేమో.

 3. ర్యూబెన్ సింగ్ ఆల్‌డే పీఏ కంపెనీ ఫౌండర్, సీఈఓ. కార్లు అంటే ఇష్టం. అందుకే రోల్స్ రాయిస్ కార్లను కలెక్ట్ చేస్తుంటారు. (Image: Instagram)


ర్యూబెన్ సింగ్ ఆల్‌డే పీఏ కంపెనీ ఫౌండర్, సీఈఓ. కార్లంటే ఇష్టం. అందునా రోల్స్ రాయిస్ కార్లంటే మరీ ఇష్టం. ఈ కార్ల కలెక్షన్లో భాగంగా 3 ఫాంటమ్ లగ్జరీ సెడాన్లు, 3 కల్లియన్ లగ్జరీ ఎస్‌యూవీలు కొన్నారు.

 4. తన రోల్స్ రాయిస్ కలెక్షన్‌లో భాగంగా 3 ఫాంటమ్ లగ్జరీ సెడాన్లు, 3 కల్లియన్ లగ్జరీ ఎస్‌యూవీలు కొన్నారు. (Image: Instagram)


కార్లషోరూంకి వెళ్లి ఒకేసారి రూ.50 కోట్లు ఖర్చు పెట్టి 6 రోల్స్ రాయిస్ కార్లు కొనేసారు ర్యూబెన్.
ఇన్ని రోల్స్ రాయ్స్ కార్లున్న ర్యూబెన్ సింగ్ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారారు. సెవెన్ డే రోల్స్ రాయ్స్ టర్బన్ ఛాలెంజ్ పేరుతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు ర్యూబెన్.

 5. ఒకేసారి 6 రోల్స్ రాయిస్ కార్లు కొనేందుకు ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేశారు. (Image: Instagram)


 6.
 7. ప్రస్తుతం ర్యూబెన్ సింగ్ దగ్గర 20 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి. (Image: Instagram)


 8. రోల్స్ రాయిస్ కారుతో ర్యూబెన్ సింగ్. (Image: Instagram)

Recommended For You