అబుదాబిలో హిందూ మందిరానికి శంకుస్థాపన

Hindu-shrine

అబుధాబిలో హిందూ మందిరం నిర్మితం కానున్నది. ఈ దేవలయానికి ఏప్రిల్ 20న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి BAPS స్వామినారాయణ్ సంస్థ’ ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ మహంత్ స్వామి హాజరుకానున్నారు. మందిర ప్రాంగణంలో జరిగే యజ్ఞులతో పాటు మరిన్ని ప్రత్యేక వేడుకలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు outreach@mandir.ae సంప్రదించవచ్చు. ఏప్రిల్ 20న మధ్యాహనం 2 గంటలకు పూజ కార్యక్రమంతో ప్రారంభమై అనంతరం పునాది రాళ్ళ దర్శనం అవకాశం కల్పిస్తారు

Recommended For You