బాపినీడు భౌతికకాయానికి మెగాస్టార్ నివాళి

Chiranjeevi Condolences to Vijaya Bapineedu

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడుకు మెగాస్టార్ చిరంజీవి ఘనంగా నివాళి అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాపినీడు ఈ ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి బాపి నీడు ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. బాపినీడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read : టాలీవుడ్ లో విషాదం.. అగ్ర దర్శకుడు కన్నుమూత

Recommended For You