జయరాం హత్య కేసులో శిఖా చౌదరిని పోలీసులు..

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డితో పాటు శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టు మూడ్రోజుల పోలీస్‌ కస్టడీలోకి ఇచ్చింది.
దీంతో.. బంజారాహిల్స్‌ ఏసీపీ నేతృత్వంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ను విచారించనున్నారు.

Also Read : కాపురానికి వెళ్లమన్నందుకు.. మహిళ చేసిన పని..

హత్య కేసులో ఇప్పటికే కొందరు సాక్షులను విచారించిన పోలీసులు.. శిఖా చౌదరిని కూడా విచారించనున్నారు. అందుబాటులో ఉండాలని శిఖాకు ఇప్పటికే ఆమెకు చెప్పారు. జయరాం హత్య రోజు ఏం జరిగింది.. ఆమె జయరాం నివాసానికి ఎందుకు వెళ్లింది.. ఆర్థిక లావాదేవీల వివాదాలు ఏంటి అన్న దానిపై పూర్తిగా ఆరా తీయనున్నారు.

Recommended For You