విశాఖలో దారుణం : ఆరేళ్ళ బాలికను నరికి చంపి రక్తం తాగిన మహిళ

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. పెదబయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ళ బాలిక పట్ల ఘోరంగా ప్రవర్తించింది మహిళ. కట్టెల కోసం వెళ్దామని కొండపైకి ఆరేళ్ల బాలికను తీసుకెళ్లిన రస్మో కొండపైన చిన్నారిని నరికి చంపి అనంతరం రక్తం తాగింది. స్థానికంగా ఈ ఘటనా సంచలనంగా మారింది.