కేఏ పాల్ కామెడి పీస్.. – శ్వేతా రెడ్డి

అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ నేత బాలకృష్ణకు పోటీగా ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డిని నిలబెడుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఇటేవలే ప్రకటించారు. అయితే కేఏ పాల్‌పై ఇప్పుడు శ్వేతా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం కేఏ పాల్ తనని కించెపరిచేలాగా మాట్లాడారని.. కేఏ పాల్ ఓ కామెడి పీస్ అంటూ విమర్శలు చేశారు శ్వేతా రెడ్డి. దీంతో సోషల్‌ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : భార్య గర్భవతి.. అనుమానంతో భర్త.. దారుణంగా..

Recommended For You