హైదరాబాద్ లో ఈ 12 ప్రాంతాల్లో హై అలెర్ట్

హైదరాబాద్ లో ఈ 12 ప్రాంతాల్లో హై అలెర్ట్

హైదరాబాద్ సహా చుట్టుపక్కల వైరస్ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు చేపడుతున్నారు పోలీసులు. మొత్తం 15 ప్రాంతాల్ని కంటోన్మెంట్ క్లస్టర్ గా ప్రకటించి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 12 , రంగారెడ్డి , మేడ్చల్ లో మూడు ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ghmc సిబ్బంది సమన్వాయంతో పనిచేస్తూ.. సర్వేను పూర్తి చేస్తారు. ఎవరితోనైనా వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. రెడ్ హిల్స్ , మలక్ పెట్ , సంతోష్ నగర్ , చాంద్రాయణగుట్ట , ఆల్వాల్ , మూసాపేట్, కూకట్ పల్లి, కుద్భుల్లాపూర్, గాజులరామారం, మయూరీనగర్, యూసుఫ్ గూడ, చందానగర్, బాలాపూర్, తుర్కపల్లిలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story