ఐదేళ్ల క్రితం మోదీ ఏం చెప్పారో .. ఏం చేశారో చెప్పే దమ్ముందా : సీఎం చంద్రబాబు

దేశంలో ప్రధాని మోదీ లాంటి దుర్మార్గుడు మరోకరు లేరని మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం మోదీ ఏం చెప్పారో .. ఏం చేశారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సహకరిచకుండా నమ్మక ద్రోహం చేశారని దుయ్యబట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన... Read more »

నిజామాబాద్‌లో పోలింగ్‌పై స్పష్టత ఇచ్చిన ఈసీ

నిజామాబాద్‌లో పోలింగ్‌పై ఈసీ స్పష్టత ఇచ్చింది. ఈవీఎంల ద్వారానే పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. నిజామాబాద్‌ బరిలో 185 మంది అభ్యర్థులున్నారు.. భారీ సంఖ్యలో నామినేషన్లు రావడంతో పోలింగ్‌ విధానంపై అయోమయం నెలకొంది. బ్యాలట్‌ విధానంలోనే పోలింగ్‌ జరుగుతుందని ఊహాగానాలు వచ్చాయి.... Read more »

హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పగలంతా ఎండతో అల్లాడిపోయిన నగరవాసులు భారీ వర్షంతో సేద తీరారు. నగరంలో తీవ్ర వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పలు జూబిలీహిల్స్ లోని జవహర్ నగర్,... Read more »

అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సూపర్ స్టార్

కన్నడ సూపర్ స్టార్, ప్రజాకీయ పార్టీ అధినేత ఉపేంద్ర లోక్‌ సభకు పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. తొలివిడతలో 14 మంది అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించారాయన. వీరికి ఇప్పటికే బి ఫారాలు కూడా ఇచ్చినట్టు ఆయన చెప్పారు. నామినేషన్... Read more »

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన సీఎం కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శల దాడి పెంచారు కేసీఆర్. దేశంలో దుర్మార్గపు పరిస్థితులకు ఆరెండు పార్టీలే కారణమని మండిపడ్డారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఆయన ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత ఎవరి జాతకాలు ఏమిటో తెలుస్తుందన్నారు. బీజేపీకి... Read more »

ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకే ఇస్తాం : వైయస్ జగన్

టీడీపీ ప్రభుత్వం కొనసాగితే అబద్ధాల పాలన.. మోసాల మాటలు తప్ప అభివృద్ధి ఉండదన్నారు జగన్. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రచారం చేసిన ఆయన.. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. జన్మభూమి కమిటీల తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారని ఆరోపించారు.... Read more »

ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన అత్యంత పిన్న వయస్కుడు..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అతి పిన్న వయస్సు ఉన్న క్రికెటర్‌ అరంగేట్రం చేశాడు. ఆదివారం ఉప్పల్ మైదనంలో జరుగుతున్నమ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ తరఫున ప్రయాస్‌ రే బర్మన్‌ అనే యువ క్రికెటర్‌ అడుగుపెట్టాడు. దీంతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత... Read more »

ప్రియాంక, నిక్‌ జొనాస్‌ విడాకులు?

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా షికార్లు చేస్తున్న పుకార్లకు బాలీవుడ్ ప్రియాంక, నిక్ జొనాస్ లు ముగింపు పలికారు. అయితే పెళ్ళై ఆరునెలలు కూడా కాలేదు... Read more »

దారుణం: నిజాయితీగా పనిచేసినందుకు..

పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో గత వారం దారుణం చోటుచేసుకుంది. తన షాపు లైసెన్స్‌ను రద్దు చేసిందనే అక్కసుతో డాక్టర్‌ నేహా శౌరి అనే అధికారిని కాల్పి చంపాడో ప్రబుద్ధుడు. నిందితుడి మోరిండాకు చెందిన కెమిస్ట్‌ షాప్‌ ఓనర్‌ బల్విందర్‌సింగ్‌గా పోలీసులు... Read more »

పొల్లు పొల్లుగూ కొట్టిన హైదరాబాద్

సొంతగడ్డపై అద్భుత విజయంతో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. నేడు హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు బౌలర్లను పొల్లు పొల్లుగూ కొట్టారు. ముందుగా బ్యాటింగుకు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు భారీ శుభారంభాన్ని ఇచ్చారు.... Read more »