దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారం..

women-raped

హైదరాబాద్‌ శివార్లలోని పహాడీ షరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహితను బెదిరించి దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం చేసిన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాధితురాలిది హర్యానా అని చెప్పారు.

Also Read : మా ఎన్నికలు.. సినీనటుడు కృష్ణకు చేదు అనుభవం