విషాదం.. ఈవ్ టీజింగ్ భరించలేక టెన్త్ విద్యార్థినులు..

నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారంలో విషాదం జరిగింది. శ్రీవిద్యానికేతన్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినిలపై కొందరు ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని సహించలేకపోయిన శ్రీలత, అఫీజ అనే విద్యార్ధినిలు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీలత మృతి చెందింది. అఫీజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు.

*నెల్లూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్ధినిలపై ఈవ్‌ టీజింగ్‌
* సహించలేక ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీలత, అఫీజ
*చికిత్స పొందుతూ శ్రీలత మృతి, అఫీజ పరిస్థితి విషమం
*జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారంలో ఘటన

Also Read : కాలేజ్‌ దగ్గర దారుణం.. ఇంటర్ మీడియట్‌ విద్యార్థి గొంతు కోసిన..