ఖతర్‌లో ఘనంగా కవిత పుట్టినరోజు వేడుకలు

kavitha birthday celebrations in Qatar

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు,TRS NRI అడ్వైసర్, కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఖతర్‌లోని దోహాలో ఘనంగా జరిగాయి. TRS ఖతర్ ఆధ్వర్యంలొ ఈ వేడుకలను నిర్వహించారు. TRS ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్ కట్ చేసి కవితకి శుబాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని ,జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పడకంటి , కోశాధికారి ప్రమొద్ కెథే, ఇండస్ట్రియల్ ఏరియా ఇంచార్జి శంకర్ సుందరగిరి ,యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట,ఉపాధ్యకశుడు విష్ణు వర్ధన్ రెడ్డి ,TRS సీనియర్ నాయకులు మధు మ్యాక, మొహమ్మద్ హుమయున్,శంకరచారి బొప్పరపు,రాజి రెడ్డి సరసం, తేజా కుంభొజి, మహేశ్ వంగలతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు శశాంక్ అల్లకొండ , శెకర్ చిలువెరి,యెల్లయ్య తాళ్లపెళ్లి ,శ్రీకాంత్ కొమ్ముల ఇతరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఉపాధ్యక్షుడు బందారపు శోభన్ గౌడ్ మాట్లాడుతూ దేశ్ కా నేత, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో TRS 17 నుంచి 16 స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కవిత గారికి దేశంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందని, దేశ రాజకీయాల్లో TRS కీలక భూమిక నిర్వహించబొతుందని తెలిపారు.

Recommended For You