వైఎస్ వివేకానంద హత్యపై స్పందించిన చంద్రబాబు

ఉదయం 5-30 కు వివేకా పీఏ వచ్చి చూశారు.. – చంద్రబాబు
వివేకా లేవకపోయే సరికి పనిమనుషులతో కలిసి వెనకడోరు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు – చంద్రబాబు
ఉ. 6.40 గం.లకు అవినాశ్‌ రెడ్డి పోలీసులకు ఫోన్‌ చేశారు – చంద్రబాబు
వివేకా చనిపోయాడని మాత్రమే చెప్పారు. – చంద్రబాబు
ఉ.7.30 గం.ల కల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు – చంద్రబాబు
తలకు గాయమైందని… గుడ్డ కట్టారు. – చంద్రబాబు
రక్తం మరకలను కూడా శుభ్రం చేశారు – చంద్రబాబు
వెంటనే ఆస్పత్రికి తరలించి… గుండె పోటు‌తో చనిపోయారని చెప్పారు – చంద్రబాబు
ఈ విషయాన్నంతా ఎవరు నడిపించారు – చంద్రబాబు
పోలీసులు వచ్చేవరకు ఆగకుండా ఇదంతా ఎందుకు చేశారు – చంద్రబాబు
గుండెపోటు అని ఎందుకు క్రియేట్‌ చేశారు – చంద్రబాబు
బాత్‌రూమ్‌లో నుంచి బెడ్‌రూమ్‌లోకి.. బెడ్‌రూమ్‌లో నుంచి ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లారు – చంద్రబాబు
రక్తపు మరకలను ఎందుకు క్లీన్‌ చేశారు – చంద్రబాబు
ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రారంభమయ్యాక కథ మారిపోయింది – చంద్రబాబు
అవినాశ్‌ రెడ్డికి ఎవరు ఫోన్‌ చేశారు. ఆయనకు ఎలా తెలిసింది. – చంద్రబాబు
అంత దారుణంగా పరిస్థితి ఉంటే ఇది హత్య అని ఎందుకు చెప్పలేకపోయారు – చంద్రబాబు
సహజ మరణానికి.. హత్యకు తేడా తెలియదా… – చంద్రబాబు
ఇది హత్య కాదు సహజ మరణమే అని నమ్మించే ప్రయత్నం చేశారు.
– చంద్రబాబు
ఆ సమయంలో ఎవరెవరికి సమాచారం వచ్చింది..
– చంద్రబాబు
రాత్రి ఏం జరిగిందన్నది విచారణలో తెలుస్తుంది..?
– చంద్రబాబు
ఉదయం లేని లెటర్‌ సాయంత్రానికి ఎలా వచ్చింది..?
– చంద్రబాబు
రాజకీయాల్లో ఉన్నామని ఇష్టారీతిన మాట్లాడడం తగదు.
– చంద్రబాబు
ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా..
– చంద్రబాబు
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
– చంద్రబాబు
కేసు దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేశాం
– చంద్రబాబు