వివేకానంద పార్ధివ దేహానికి జగన్‌ నివాళులు

వివేకా మరణంతో వైఎస్‌ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. వివేకానంద పార్ధివ దేహానికి వైసీపీ అధినేత జగన్‌ నివాళులర్పించారు. విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు వివేకానంద భౌతికకాయం దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా వివేకానందకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా విషాద చాయలు అలముకున్నాయి.

Also Read : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. అసలు ఏం జరిగిందంటే?