తొలిసారి మంగళగిరికి వెళ్లిన లోకేష్

Lokesh who went to Mangalagiri for the first time

గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేష్‌ పర్యటన మొదలైంది. అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేయబోతున్న ఆయన.. అభ్యర్థిగా నాయకత్వం ప్రకటించాక తొలిసారి మంగళగిరి వెళ్లారు. పానకాల నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవులు, స్థానిక నేతలు పెద్దసంఖ్యలో ఫాలో అయ్యారు.

Recommended For You