జగన్‌ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు : మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి

minister amarnadhreddy comments on ys jagan

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై ఎందుకు ఆలస్యంగా ఫిర్యాదు ఇచ్చారని ప్రశ్నించారు మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి. బాబాయి చనిపోయాడన్న విషయాన్ని పక్కనబెట్టి.. జగన్‌ రాజకీయం చేయడమేంటన్నారు. జగన్‌ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. ఘటనా స్థలంలో దొరికిన లేఖకు, టీడీపీకి ఏం సంబంధమని.. డ్రైవర్‌, పనిమనుషులు టీడీపీకి చెందినవారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.