వైసీపీలో చేరుతున్న టీడీపీ అభ్యర్థి..

nellore tdp leader adhala prabhakasrreddy join in ycp

నెల్లూరు రాజకీయాల్లో కీలక మలుపు. నెల్లూరు రూరల్‌ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని టీవీ5తో స్పష్టంచేశారాయన. నిన్నటిదాక పసుపు జెండాలు, పోస్టర్లతో ఆయన నివాసం కళకళలాడింది. ఇప్పుడు ఆయన ఇంటిపై వైసీపీ జెండా ఎగురుతోంది.