చారిత్రాత్మక ఘట్టానికి కేంద్రం కానున్న అబుధాబి

యూఏఈ: మరో కొద్ది రోజుల్లో చారిత్రాత్మక ఘట్టానికి అబుధాబి కేంద్రం కానుంది. అబుధాబి లో నిర్మితమవనున్న హిందూ మందిరానికి April 20న శంకుస్థాపన..ఈ కార్యక్రమం ‘BAPS స్వామినారాయణ్ సంస్థ’ ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ మహంత్ స్వామి మహారాజ్ చేతుల మీదుగా జరుగును. ఆ చారిత్రాత్మక రోజున, మందిర ప్రాంగణంలో యజ్ఞులు ప్రత్యేక వేడుకలో పాల్గొంటారు. మరియు యజ్ఞములో పాల్గొనదలచిన వారు outreach@mandir.ae సంప్రదించవచ్చు..కాగా, April 20, 2PM నుండి ప్రజలకు పునాది రాళ్ళ దర్శనం మరియు పూజ విధి లో పూలు సమర్పించే అవకాశం కలిపిస్తారు. ఈ కార్యక్రమానికి HH Sheikh Abdullah bin Zayed Al Nahyan (UAE Minister of Foreign Affairs ans International Corporation), HH Sheikh Nahyan Mabarak Al Nahyan (UAE Minister of Tolerance), HE Navdeep Suri (Indain Ambassador to UAE and International Social and Spiritual leaders) ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు.