అధికారిని అక్కడికి రమ్మని పిలిచి.. మహిళ చేసిన పని..

జార్ఖండ్‌లో ఓ నకిలీ అధికారికి తగిన శాస్తి జరిగింది. జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఏసీబీ అధికారినంటూ ఓ కేసు పరిష్కారం కోసం 50 వేలు డిమాండ్‌ చేశాడు. మొదట అతణ్ని నమ్మిన బాధితులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని భరతం పట్టారు. డబ్బులు ఇస్తాం రమ్మంటూ ఓ చోటికి పిలిచి చితగ్గొట్టారు. బాధిత మహిళ అయితే చెప్పుతో అతనికి సత్కారం చేసింది.

Recommended For You