హైవేలో కారు స్టీరింగ్ వదిలేసి బాయ్‌ఫ్రెండ్‌తో..

తెస్లా మోటార్స్ ఇటివలే సెల్ఫ్ డ్రైవింగ్ కారు “తెస్లా మోడల్ ఎక్స్” ను విడుదల చేసింది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఈ కారును డ్రైవర్ నడపకున్న అదే సెల్ఫ్ గా డ్రైవ్ చేసుకుంటుంది. ఆటోపైలట్ మోడ్‌లో పేడితే చాలు దానంతటే వేళుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. సంపన్నలకు మాత్రం ఇది అందుబాటులో ఉంటుంది. ఇటీవలే ఈ కారును జాక్సన్ అనే పోర్న్ స్టార్‌ కొనుగోలు చేసింది. అత్యంత ఖరీదైనా కారులో నగరంలో తిరుగుతూ ఎంజాయి చేసింది. ఒంటరిగా తిరిగితే బోర్ కొట్టిందో ఏమో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రోడ్ ట్రిప్‌కు వెళ్లింది. ప్రక్కన బాయ్ ఫ్రెండ్, ఉన్నది సెల్ఫ్ డ్రైవింగ్ కారులో, అసలే పోర్న్ స్టార్ ఇంకేముంది ఓ రోమాంటక్ ఆలోచన చేసింది. ఓ మంచి సెక్స్ సీన్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ ఆలోచన వచ్చిందే తడవు సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసింది. కారులో కెమేరాను సెట్ చేసి.. పని మొదలుపెట్టింది హైవేపై కారు రయ్ రయ్ మని దూసుకెళ్తుంటే.. టైలర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ మాజా చేస్తూ సెక్స్ లోకంలో విహరించింది.

కెమేరాలో బంధియైనా ఆ వీడియోను ‘పోర్న్ హబ్’ అనే అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. కారు సెల్ఫ్ డ్రైవ్‌లో వెళ్తుంటే వాళ్ళు చేస్తున్న మజాను చూసి నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. వారు ఇలా చేయడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. కారులో ఉన్న ఆటోపైలట్ ఆప్షన్ డ్రైవర్ల కొంత ఉపశమనం పోందడానికే ఏర్పాటు చేసినదేనని, పూర్తిగా దాన్ని నమ్మడానికి విలులేదాని తయారీ సంస్థ తెలిపింది. దీనికి ఓ ఉదాహరణను కూడా చూపింది. ఇటివలే ఓ వ్యక్తి “తెస్లా మోడల్ ఎక్స్ లో ప్రయాణిస్తూ ఆటోపైలట్‌ మోడ్లో పెట్టి నిద్రపోయాడని చివరకు కారు ప్రమాదానికి గురైందని వెల్లడించింది.

Recommended For You