ఇది మూడేళ్ల ప్రాసెస్‌.. ఇప్పుడు నేను కూడా కాల‌ర్ ఎగ‌రేస్తున్నా..

మహర్షి మూవీ స‌క్సెస్‌ను అమ్మలంద‌రికీ డేడికేట్ చేస్తున్నాను అని అన్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌. ఈ సినిమా మూడేళ్ల ప్రాసెస్‌… అని మ‌ర‌చిపోలేని అనుభ‌వాలున్నాయన్నారు మహేష్‌బాబు. తన అభిమానులు, నాన్నగారి అభిమానులు కాల‌ర్ ఎత్తుకుని తిరుగుతార‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఇప్పుడు నేను కూడా కాల‌ర్ ఎగ‌రేస్తున్నా అన్నారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌.

Recommended For You