ఆమెలో ది బెస్ట్‌ ఏంటంటే…

అమ్మంటే ఒక అనురాగం…ఆమె ఓ ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే సెలబ్రెషన్స్చే సుకుంటున్నారు. కామన్ మాన్ నుంచి మెుదలుకుని సెలబ్రెటీల వరకు వారి తల్లులకు విషేస్ తెలియజేస్తూ వారికి సర్‌ప్రైజ్ గిప్ట్స్ అందజేస్తున్నారు. అలాగే అగ్ర కథానాయిక సమంత కూడా తన తల్లి నినెట్‌ ప్రభుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ విషేస్ చేప్పారు. “అమె ప్రార్థనల్లో నీజాయితి ఉంటుంది. నా చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్లి.. ‘ నా కోసం ప్రార్థించు’ అని అడిగేదాన్ని. ఆమె కోరుకుంటే అన్నీ జరుగుతాయి.
ఆమెలో ఉండే మరో ది బెస్ట్‌ ఏంటంటే తన కోసం ఎప్పుడు ప్రార్ధించుకోలేదు. మామ్ లవ్‌ యు ” అని సమంత పోస్ట్‌ చేశారు.

Recommended For You