అమానవీయ ఘటన.. ఆసుపత్రి ఆవరణలో మృత శిశువు

కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు అమానవీయ ఘటన జరిగింది. హాస్పిటల్ ఆవరణలో మగశిశువు మృతదేహాన్ని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది శిశువు మృతదేహాన్ని పరీక్షల తర్వాత మార్చురీకి తరలించారు. మృతశిశువు విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు తెలిపారు.

Recommended For You