సాధ్వి ప్రగ్యాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రగ్యాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాథూరం గాడ్సేను, ప్రగ్యా సింగ్ ఓ దేశ భక్తునిగా అభివర్ణించారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్య క్షుడు కమల్ హాసన్ చేసిన హిందూ ఉగ్రవాదం వ్యాఖ్యలపై ప్రగ్యా సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. స్వతంత్ర భారతంలో తొలి హిందూ ఉగ్రవాది నాథూరం గాడ్సే అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రగ్యా సింగ్, నిజానికి గాడ్సే ఓ దేశభక్తుడని అభివర్ణించారు.

Recommended For You