స్విప్ట్‌ కారులో వచ్చి ఫార్చూనర్ కార్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు

ఇంటిముందు పార్క్‌ చేసిన ఫార్చూనర్ కార్‌ను ఎత్తుకెళ్లారు దొంగలు. హైదరాబాద్‌ నాగాల్‌లోని లలితా నగర్‌లో ఈఘటన చోటు చేసుకుంది. ఘటకేసర్‌లో తన హోటల్‌ పనులు ముగించినకొని వచ్చిన యజమాని.. రాత్రి ఒంటి గంటకు తన ఇంటి ముందుకు కార్‌ను పార్క్‌ చేశాడు. అయితే 2 గంటల ప్రాంతంలో స్విఫ్ట్‌ కారులో వచ్చిన నలుగురు దొంగలు ఫార్చూనర్ కార్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు యజమాని.

Recommended For You