సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ టెక్నాలజీపై బెదిరింపుల నేపథ్యంలో నేషనల్‌ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. వైట్ హౌస్ ఉన్నతాధికారులు కొంతమంది మంత్రులతో సంప్రదించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్త వెలువడింది. చైనాకు చెందిన హువావే సంస్థను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగురుతోంది. చైనా కోసం హువాయి గూఢచర్యం చేస్తోందనేది అమెరికా, మిత్రదేశాలు ఆరోపిస్తున్నాయి.

Recommended For You