ఈసీ మొన్నటిదాక నిద్రపోయిందా.. – యామిని సాధినేని

అడ్డదారిలో అయినా అధికారంలోకి రావాలని మోదీ , అమిత్‌ షా చూస్తున్నారని విమర్శించారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. టీడీపీ ఫిర్యాదులు చేసినా ఈసీ పట్టించుకోకుండా కేవలం వైసీపీ తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎలక్షన్‌ కమిషన్‌ పేరుకు బదులు వైసీపీ కమిషన్‌ అనిపేరు పెట్టుకుంటే మంచిదని అన్నారు. చంద్రగిరిలో ఇప్పుడు రీపోలింగ్‌ అంటున్న ఈసీ మొన్నటిదాక నిద్రపోయిందా అని మండిపడ్డారు. ఈసీ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు యామిని.

Recommended For You