పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించిన వైయస్ జగన్

కడప జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన మూడో రోజుకు చేరుకుంది. తన మూడు పర్యటనలో ఆయన నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. పులివెందులలోని తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి జగన్ ను కలిసేందుకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలొచ్చారు. తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యకర్తలు భారీగా తరలిరావటంతో స్వల్పంగా తోపులాట జరిగింది.

Recommended For You