Top

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు
X

1.రాజ్ నాథ్ సింగ్ - రక్షణశాఖ 2. అమిత్ షా - హోంశాఖ 3. కిషన్ రెడ్డి - హోంశాఖ సహాయమంత్రి 4.నిర్మలాసీతారామన్ - ఆర్థిక శాఖ 5. రవిశంకర్ ప్రసాద్ - న్యాయ, ఐటీశాఖ 6.స్మృతీ ఇరానీ -స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 7.ఎస్.జయశంకర్-విదేశాంగ శాఖ 8.రామ్ విలాస్ పాశ్వాన్ - పౌరసరఫరాలశాఖ, 9.హర్ సిమ్రత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్ 10. పీయూష్ గోయల్ - రైల్వేశాఖ 11.నితిన్ గడ్కరీ - రోడ్లు భవనాలు, హైవేలు 12.సదానందగౌడ - ఎరువులు, రసాయనాల శాఖ 13.నరేంద్రసింగ్ తోమర్ - వ్యవసాయ, రైతు సంక్షేమం , గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ 14.ప్రకాశ్ జవదేకర్ - పర్యావరణం, అటవీశాఖ 15.ప్రహ్లాద్ జోషి - పార్లమెంటు వ్యవహారాలు, బొగ్గు &గనులు 16.ముక్తర్ అబ్బాస్ నఖ్వీ - మైనారిటీ సంక్షేమం 17. అరవింద్ సావంత్ - భారీ పరిశ్రమలు 18. గిరిరాజ్ సింగ్ - పశుసంవర్థక శాఖ 19. అర్జున్ ముండా - గిరిజన శాఖ 20.హర్షవర్థన్ - వైద్య ఆరోగ్య శాఖ 21.ధర్మేంధ్రప్రథాన్ - పెట్రోలియం, సహజ వాయువులు 22.మహేంద్ర పాండ్ - స్కిల్ డెవలప్ మెంట్ 23.గజేంద్ర షెకావత్ - జలవనరుల శాఖ

Next Story

RELATED STORIES