తిరుమల శ్రీవారికి అందనున్న మరో భారీ కానుక

X
TV5 Telugu15 Jun 2019 1:13 AM GMT
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవారికి మరో భారీ కానుక అందనుంది. తమిళనాడుకు చెందిన తంబిదొరై అనే భక్తుడు.. 5 కిలోల బంగారు కఠి, వరద హస్తాలనును ఇవాళ టీటీడీ అధికారులకు అందజేయనున్నాడు. దాదాపు రెండున్న కోట్ల రూపాయల విలువైన ఈ హస్తాలను స్వామికి విరాళంగా సమర్పిస్తున్నాడు.
గతంలోనూ తంబిదొరై .. తిరుమల శ్రీవారికి సూర్యకిరీటం సమర్పించారు. అనారోగ్యం పాలైనా తాను చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని అయితే... వైద్యులు ఏమీ చేయలేమని చేతులెత్తాశారని తెలిపాడు. ఆ సమయంలో స్వామివారు తనకు పునజన్మః ప్రసాదించారని.. అందుకే స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నానన్నాడు తంబిదొరై.
Next Story