అద్దెకుంటున్న మహిళపై కన్నేసిన ఇంటి ఓనర్..

అద్దెకుంటున్న మహిళపై కన్నేసిన ఇంటి ఓనర్..
X

పేట్‌ బషీర్‌బాగ్ పీఎస్‌ పరిధిలోని కృష్ణానగర్‌లో ఇంట్లో కిరాయికి ఉంటున్న ఓ మహిళపై అత్యాచారయత్నం చేశాడు ఇంటి యజమాని. ఇంట్లో కిరాయికి ఉంటున్న మహిళపై రాములు అత్యాచారయత్నం చేయడంతో.. బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. దీంతో గమనించిన స్థానికులు నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రాములును అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES