తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు
X

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలు. అన్ని కార్మిక సంఘాలతో చర్చించి తెలంగాణ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఈయూ అధ్యక్షుడు వై.వి.రావు తెలిపారు. సీఎం కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సంఘాలను చర్చలకు పిలవాలన్నారు. ఉద్యమ రూపాన్ని బట్టి అవసరమైతే ఛలో తెలంగాణ చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Next Story

RELATED STORIES