అంతర్జాతీయం

అతన్ని కూడా హతమారుస్తాం : డొనాల్డ్ ట్రంప్

అతన్ని కూడా హతమారుస్తాం : డొనాల్డ్ ట్రంప్
X

donald-trump

కొద్దిరోజులక్రితం ఐసిస్ ఉగ్ర సంస్థ అధినేతను మట్టుపెట్టిన అమెరికా ... మరోసారి ఇస్లామిక్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై దృష్టిసారించింది. ఐసిస్ అధినేత అల్ బాగ్దాదీ స్థానంలో నియమితుడైన అబూ ఇబ్రహీం అల్ షష్మీ అల్ ఖురేషీ ను హతమారుస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అతన్ని లక్ష్యంగా చేసుకొని చర్యలుచేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. అతను ఎక్కడ ఉన్నాడో అందరికి తెలుసు అన్నాడు. ఎకనామిక్స్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ లో మాట్లాడుతూ ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు.

Next Story

RELATED STORIES