పదవతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

పదవతరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

railway-jobs

సెంట్రల్ రైల్వే 2562 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని కోరుతోంది రైల్వే శాఖ. ఇందులో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ పోస్టులు ఉన్నాయి. ముంబై, పూణె, నాగ్‌పూర్, షోలాపూర్, భూసావల్ పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తుకు ఈనెల 22 ఆఖరుతేదీ. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 2562.. ఇందులో పిట్టర్: 244, వెల్డర్: 17, కార్పెంటర్: 28, పెయింటర్: 24, ట్రైలర్: 18, ఎలక్ట్రీషియన్: 97, మెషినిస్ట్: 6, డీజిల్ షెడ్: 53, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 4, మెకానిక్ డీజిల్: 69, ల్యాబరేటరీ అసిస్టెంట్: 8, కుర్లా డీజిల్ షెడ్: 60, సీనియర్ డీఈఈ: 371, టర్నర్: 10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 5, ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 20, పేరల్ వర్క్‌షాప్: 418, ముత్తుంగా వర్క్‌షాప్: 547, S&T వర్క్‌షాప్: 60, క్యారేజ్ అండ్ వేగన్ డిపో: 306, ఎలక్ట్రిక్ లోకో షెడ్: 249, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్: 118, మన్మాడ్ వర్క్‌షాప్: 51, ఎన్ఎండబ్ల్యూ, నాసిక్ రోడ్: 50, కుర్దూవాడి వర్క్‌షాప్: 21, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 డిసెంబర్ 23, దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 22, విద్యార్హత: 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 50% మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిపికెట్ ఉండాలి. వయసు: 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.

Read MoreRead Less
Next Story