Top

తొలగించిన పెన్షన్లు ఇచ్చేంతవరకు ధర్నా చేస్తాం : పల్లె రఘునాథరెడ్డి

తొలగించిన పెన్షన్లు ఇచ్చేంతవరకు ధర్నా చేస్తాం : పల్లె రఘునాథరెడ్డి
X

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్లు ఇస్తామని జగన్ మాట తప్పారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షలు, అనంతపురం జిల్లాలో 75 వేల పెన్షన్లు తొలగించారని తెలిపారు. తొలగించిన పెన్షన్లను ఇచ్చేంతవరకు.. సోమవారం నుంచి మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Next Story

RELATED STORIES