కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు
X

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు. అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి రద్దు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలను ఇంటి నుంచి బయటకు రారాదు. కేంద్ర గ్రూప్‌ బీ, సీ కేటగిరీల ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు రావాలి. వారానికొకసారి ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించింది.

Next Story

RELATED STORIES