కరోనా ప్రభావంతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థ

కరోనా ప్రభావంతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థ

కరోనా మహమ్మారి ప్రపంచంలో అన్ని రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఆర్థిక రంగం బాగా కుదేలైంది. ఈ మహమ్మారి దాటికి అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికి 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అటు మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. అమెరికా జీడీపీ 4.8 శాతం పడిపోయిందని ఆ దేశ అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story