కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 67 కేసులు

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 67 కేసులు
X

కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళలో ఈ మహమ్మారి విజృంభిస్తుంది. ఏప్రిల్ లో పూర్తిగా అదుపు అయింది అనుకున్న కరోనా.. గత కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం ఒక్కరోజే.. రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 67కేసులు నమోదవ్వడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 963కి చేరింద. కాగా, 542 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం 415 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES