తాజా వార్తలు

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను సాధించినప్పుడే నిజమైన నివాళి : పురంధేశ్వరి

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను సాధించినప్పుడే నిజమైన నివాళి : పురంధేశ్వరి
X

ఎన్టీఆర్‌ ఆశయానికి, సిద్ధాంతాలను సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు ఆయన కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి. ఎన్టీఆర్‌ ఘాట్‌లో తండ్రికి నివాళులర్పించారామె. ప్రతిజన్మలో ఎన్టీఆర్‌ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నానన్నారు. ఎన్టీఆర్‌ ప్రభంజనాన్ని ప్రజలు ఎప్పటికీ మార్చిపోరన్నారామె.

Next Story

RELATED STORIES