Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
Sparsha
 important-is-kissing-to-a-relationship
శృంగారంలో 'కిస్' ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడానికి కంటే ముందు తమ జీవిత భాగస్వామిని ముద్దుల్లో ముంచెత్తుతుంటారు. ఆ కిస్ అనేది శృంగారంలో కీలక పాత్ర వహించడమే కాక భాగస్వాములమధ్య రతిక్రీడ ప్రారంభమవడానికి రెచ్చగొట్టే సున్నిత స్వభావ క్రీడ. అంతేకాదు ఇది ఒక విధమైన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడా ముద్దు పెట్టుకుంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. శృంగారంలో పెదవులతో పెదవులను జుర్రుకునేటప్పుడు ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశిస్తాయట. అయితే వాటిలో ఎక్కువ బ్యాక్టీరియాలు భాగస్వామికి ఆహ్లాదాన్ని , ఉత్సాహాన్నిస్తాయి. ఆ ఉత్సాహంతో వారు రెచ్చిపోయి శృంగారంలో పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలున్నాయని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసారు.

శృంగారం జరిగే ఆసాంతం నిరుత్సాహానికి గురికాకుండా కిస్ అనేది ఎనర్జీ ఇస్తుందని తేలిందన్నారు. ఇదిలావుంటే శృంగారానికి కాకుండా కిస్ అనేది స్ర్తీ, పురుషులు తమ ప్రేమను తొలిసారిగా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కిస్సుల వల్ల పొందే ఆనందం అందరికీ ఒకే విధంగా అనిపించవచ్చు. కానీ కిస్ పెట్టడం లేదా పెట్డుకోవడం మాత్రం ఒకేలా ఉండదు. స్త్రీ పురుషుల చుంబనాలు భిన్నంగా ఉంటాయి. ఇవి రెండూ భిన్నమైన సందేశాన్ని అందిస్తాయి. మగవారి దృష్టిలో కిస్ శృంగారానికి తొలి అడుగు. కానీ ఆడవారి దృష్టిలో కిస్సులనేవి ప్రేమని కొలిచేయంత్రం లా భావిస్తారు.. కిస్ పెట్టుకోవడానికి శరీరంలో పనిచేసే అన్నింటికంటే ముఖ్యమైన కండరం ‘ఆర్బిక్యులారిస్‌ ఓరిస్‌’. కిస్ పెట్టుకునే సమయంలో రెండు పెదాలను దగ్గరకు చేర్చి, వాటిని అవసరమైన రీతిలో మలిచి కిస్ పెట్టుకోవడానికి తోడ్పడుతుంది. అందుకే ఈ కండరాన్ని ‘కిస్సింగ్‌ మజిల్‌’ అని కూడా పిలుస్తారు.

sparsha
కృత్రిమ కణజాలంతో పటుత్వాన్ని పెంచవచ్చా ?

కృత్రిమ కణజాలంతో పటుత్వాన్ని పెంచవచ్చా?

sparsha
వీర్యకణాల లోపాలకు చికిత్స ఏంటి?

వీర్యకణాల లోపాలకు చికిత్స ఏంటి?

sparsha
వీర్యకణాల లోపాలకు చికిత్స ఏంటి?

వీర్యకణాల లోపాలకు చికిత్స ఏంటి?

sparsha
ఆల్కహాల్ తాగితే బిడ్డలు వికలాంగులు అవుతారా?

స్త్రీలలో వంధత్వం ఉంటే చికిత్స ఎలా చేస్తారు?
ఆల్కహాల్ తాగితే బిడ్డలు వికలాంగులు అవుతారా?
ప్రూన్ బెల్లీ సిండ్రోమ్ లక్షణాలేంటి?
కిడ్నీల స్థానం కుడి ఎడమైతే ప్రమాదమా?
సీనియర్ యురాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డా. కమ్మెల శ్రీధర్ సమాధానాలు

sparsha
లేట్ మ్యారేజెస్ సంతానలేమికి కారణమవుతాయా?

లేట్ మ్యారేజెస్ సంతానలేమికి కారణమవుతాయా?

sparsha
వీర్య కణాల లోపాలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది

వీర్య కణాల లోపాలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది

sparsha
శీఘ్రస్కలనం సమస్య సంతానలేమికి కారణమవుతుందా?

శ్రుంగార సమస్యలు దాంపత్య జీవితంలోని మాధుర్యానికి ప్రతిబంధకంగా మారుతాయి. ఇలాంటి వాటిలో కొన్ని మహిళలను ఇబ్బంది పెడితే మరికొన్ని మగవారిని వేధిస్తాయి. మగవారిని కలవర పెట్టే సమస్యల్లో ఒకటి శీఘ్రస్కలనం. ఇది వ్యాధికాదు. పెద్ద ఆరోగ్య సమస్య కూడా కాదు. ప్రేక్షకుల సందేహాలకు శ్రీవిశిష్ట ఆయుర్వేద డా. లక్ష్మీప్రసాద్ సమాధానాలు.
క్రియా యోగతోనే మానసిక ప్రశాంతత: నన్నపనేని

sparsha
'సైజ్ జీరో' అందమా? అనర్థమా?

'సైజ్ జీరో' అందమా? అనర్థమా?
'గ్యాస్ ఇంప్లాంట్' ఎలా పనిచేస్తుంది ?
పెరోనీ జబ్బు లక్షణాలేంటి ?
ఒక కిడ్నీతో పుడితే సమస్యలు వస్తాయా ?
సీనియర్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డా. కమ్మెల శ్రీధర్ సమాధానాలు..

sparsha
స్త్రీలలో ఉత్ర్పేరకాలు పనిచేస్తాయా?

ఎలక్ట్రో ఇజాక్యులేషన్ ఎప్పుడు చేస్తారు?
స్త్రీలలో ఉత్ర్పేరకాలు  పనిచేస్తాయా?
కిడ్నీ డోనర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
అన్ని కిడ్నీ రాళ్లను లేజర్ తో తొలగించవచ్చా?
సీనియర్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డా. కమ్మెల శ్రీధర్ సమాధానాలు

sparsha
సంతానలేమి సమస్యకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది?

వీర్యకణాల లోపాలతో ఇబ్బందులు పడుతున్న పురుషులు
సంతానలేమి సమస్యకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది?
ప్రేక్షకుల సందేహాలకు శ్రీవిశిష్ట సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి డా.లక్ష్మీప్రసాద్ సమాధానాలు

sparsha
యుటెరస్ ని ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చా?

బాడీబిల్డంగ్ స్టెరాయిడ్స్ ని వాడటం లాభమా? నష్టమా?
కీ హోల్ ద్వారా కిడ్నీ స్టోన్స్ ని ఎలా తొలగిస్తారు?
బెస్టియాలిటీ అంటే ఏంటి?
యుటెరస్ ని ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చా?

sparsha
మైక్రో TESE తో స్పర్మ్ ని ఎలా సేకరిస్తారు?

టాటూయింగ్ వల్ల అనర్థాలేంటి?
ఫీటల్ కిడ్నీ సర్జరీ ఎలా చేస్తారు?
మైక్రో TESE తో స్పర్మ్ ని ఎలా సేకరిస్తారు?
రోబోటిక్ ప్రాస్టేట్ సర్జరీ వల్ల లాభాలేంటి?
సీనియర్ యూరాలజిస్ట్ డా.కమ్మెల శ్రీధర్ సమాధానాలు

sparsha
శృంగార సమస్యలకు చక్కని పరిష్కారం చూపిస్తున్న ఆయుర్వేదం

శృంగార సమస్యలకు చక్కని పరిష్కారం చూపిస్తున్న ఆయుర్వేదం
ఆరోగ్య ఫెయిర్ ప్రారంభించిన కేంద్రమంత్రి

Sparsha
కదలలేని స్పెర్మ్ తో ప్రెగ్నెన్సీ వస్తుందా?

కదలలేని స్పెర్మ్ తో ప్రెగ్నెన్సీ వస్తుందా?

Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials