Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

గడ్డంతో మ్యాన్లీ లుక్‌ రావాలంటే...

5-Beard-Grooming-Tips-For-a-Great-Looking-Beard
Posted: 30 Days Ago
Views: 473   

టీనేజ్ కుర్రాడు ఇంట్లో గడ్డం పెంచుకుని కనిపిస్తే అమ్మ చీవాట్లు పెట్టేది. ఏంట్రా ఆ గడ్డం దేవదాస్‌లాగా అని ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు. ఎంత లవ్ పెయిల్యూర్ అయితే మాత్రం అలా ఉండడం కరెక్ట్ కాదు రా అంటూ ఆట పట్టించేవారు. ఒకప్పుడు గడ్డం అంటే సన్యాసులే పెంచుకుంటారు అని అనుకునే వారంతా.. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అప్పుడు గడ్డం పెంచుకుంటే  పిచ్చోడు అనే వాళ్లు ఇప్పుడు అదే గడ్డం చూసి ఫ్యాషన్ అంటున్నారు. గడ్డం స్టయిల్‌గా ఉంచుకోవడం యూత్‌కి డ్రీమ్‌గా మారింది.  యువతకు ఐకాన్‌లా నిలిచే ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గడ్డం తీయనని, అది తనకు ఎంతో ఇష్టమని చెప్పడంతో యూత్‌కి ఇది మరింత ఫ్యాషన్‌గా మారిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మరి అందమైన గడ్డంతో మ్యాన్లీ లుక్‌తో రావాలంటే హెయిర్‌స్టైలిస్టులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. 

* రోజూ కొద్దిగా కొబ్బరినూనె గడ్డానికి రాస్తే వెంట్రుకలు మృదువుగా మారి బాగా పెరగడానికి తోడ్పడుతుంది.
* వెంట్రుకలు కొంచెం పెరిగిన వెంటనే ట్రిమ్ చేయవద్దు.. కొంత పెరిగే వరకు వెయిట్ చెయ్యాలి.
* తర్వాత మనకు కావలసిన లుక్‌లోకి తెచ్చుకుని ట్రిమ్ చేసుకుంటే స్టయిల్ గా కనిపించవచ్చు.
* ఏ, బీ, సీ, ఈ విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే వెంట్రుకలు త్వరగా  పెరుగుతాయి.
* తీసుకునే ఆహారంలో పాలు, గుడ్లు, మాంసం, చేపలు  ఉండేటట్లు చూసుకుంటే చాలా మంచిది. 

పైన చెప్పిన వాటితో పాటు కనీసం రోజుకు ఒకసారైనా షాంపూతో  వెంట్రుకలను శుభ్రం చేసుకుంటూ ఉంటే మీరు కోరుకున్న విధంగా గడ్డంతో  మ్యాన్లీ లుక్‌తో కనిపిస్తారు. సో.. ప్రొసీడ్.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials