Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

క్రికెట్‌ స్టేడియంలో మనుషుల రక్తపు ముద్దలు

serial-bomb-blasts-kills-spectators-afghanistan
Posted: 30 Days Ago
Views: 4817   

అఫ్ఘనిస్థాన్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.. శుక్రవారం రాత్రి నంగర్‌హర్‌ ప్రొవిన్స్‌లోని ఓ క్రికెట్‌ స్టేడియంలో  బాంబులు పేల్చడంతో 8 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. రంజాన్‌ మాసం సందర్బంగా స్థానికంగా   ఉన్న ఓ ఎన్జీవో సంస్థ నైట్‌టైమ్‌ టోర్నమెంట్‌ను నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్‌ స్టేడియానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు బాంబులతో చెలరేగిపోయారు స్టేడియంలో బాంబులు విసరడంతో జనంపై చెల్లా చెదురుగా పడ్డాయి. ఈ క్రమంలో 8 మంది అమాయకప్రజలు ప్రాణాలు కోల్పోయారు దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. శక్తివంతమైన బాంబులు పేలడంతో బాధితుల శరీరాలు స్టేడియంలో రక్తపుముద్దల వలే పడివున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అఫ్ఘన్‌ అధికారులు చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు ‘అష్రఫ్‌ ఘని’ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials