Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

కంచికి చేరిన ముంబై కథ

Mumbai-Indians-vs-Delhi-Dare-Devils
Posted: 28 Days Ago
Views: 2169   

ఐపీఎల్‌ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కథ లీగ్ స్టేజ్‌లోనే ముగిసింది. వరుస పరాజయాలతో ముందే టోర్నీ నుండి నిష్క్రమించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ చివరి మ్యాచ్‌లో ముంబైకి షాకిచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 174 పరుగులు చేసింది. 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటకీ.. ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 64 పరుగులతో ఢిల్లీకి భారీస్కోర్ అందించాడు. చివర్లో విజయ్ శంకర్ కూడా మెరుపులు మెరిపించాడు. ఛేజింగ్‌లో ముంబై ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది.లూయిస్ 48 పరుగులతో రాణించినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ముంబై కథ కంచికి చేరింది. ఇక ఐపీఎల్-11 నుంచి ముంబై నిష్క్రమించడంతొ ఇతర టీమ్ ల అభిమానులు రోహిత్ శర్మ అండ్ టీమ్ పై సెటైర్లు పేల్చుతున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials