Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

మహానటిలో మధురవాణి మేకప్, మేకింగ్ ఇలా.. వీడియో

Making-Video-of-Madhuravani
Posted: 26 Days Ago
Views: 603   

సినిమా షూటింగ్ చూడ్డం కష్టం కానీ క్లిప్పింగ్‌లు చూడ్డం ఇష్టంగానే ఉంటుంది. మూడు గంటల సినిమా కోసం ఎన్ని రోజులు కష్టపడుతుంటారో చిత్ర యూనిట్. ఒక్క షాట్ అనుకున్న విధంగా రావడానికి ఎన్న టేకులైనా తీసుకుని శ్రమిస్తుంటారు నటీ నటులు. వాటిని అడపాదడపా రిలీజ్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తుంటారు యూనిట్ సభ్యులు. మహానటిలోని మధురవాణిగా నటించిన సమంత మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. సమంత తన పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించింది. మోడ్రన్ దుస్తుల్లో కనిపించే సమంత మొనాటినీని పక్కన పెట్టి నాచురాలిటీకి ప్రాధాన్యతనిచ్చి పాత్రకు ప్రాణం పోసింది. సమంత, విజయ్ దేవరకొండ మధ్య జరిగే సీన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూడ్డానికి సరదాగా అనిపించే ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials