Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఛేజింగ్‌లో నిలకడగా ఆడినా.. వారి ధాటికి తట్టుకోలేకపోయింది..

IPL-2018:csk-vs-RR
Posted: 25 Days Ago
Views: 281   

ఐపీఎల్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్‌, ఆల్‌రౌండర్ రస్సెల్ మెరుపులతో కోలుకుంది. రాజస్థాన్‌కు 170 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. ఛేజింగ్‌లో నిలకడగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే రహానే, సంజూ శాంసన్‌ ఔటయ్యాక... కోల్‌కతా విజయం ఖారరైపోయింది. నైట్‌రైడర్స్ స్పిన్నర్ల ధాటికి తర్వాత బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ భారీ షాట్లు ఆడలేకపోవడంతో రాజస్థాన్ 144 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫైయిర్‌లో సన్‌రైజర్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials