Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఆటను మలుపు తిప్పిన ఆ మూడు బంతులు

sunrisers-hyderabad-won-14-runs
Posted: 23 Days Ago
Views: 630   

ఐపీఎల్ తొలి క్వాలిఫైయిర్ మ్యాచ్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. కోల్‌కతాను సొంతగడ్డపై మట్టికరిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం చెన్నైతో ఫైనల్ ఫైట్‌లో తలపడనుంది. హోరాహోరీగా సాగిన రెండో క్వాలిఫైయిర్‌లో సన్‌రైజర్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో స్పిన్నర్ రషీద్‌ఖాన్‌దే కీ రోల్‌. ఎప్పటిలానే చివరి ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ కనీసం 150 పరుగుల స్కోరైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్‌ రెచ్చిపోయాడు. కేవలం 10 బంతుల్లోనే 34 పరుగులతో జట్టుకు భారీస్కోర్ అందించాడు. చివరి ఓవర్లో ధోనీ తరహాలో కొట్టిన హెలికాప్టర్ షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

ఈడెన్‌లో గత రికార్డులు ఛేజింగ్‌కే అనుకూలంగా ఉండడం... తొలి ఓవర్ నుంచే కోల్‌కతా ధాటిగా ఆడడంతో సన్‌రైజర్స్ ఓటమి ఖాయమనిపించింది. క్రిస్ లిన్, నితీష్ రాణా పార్టనర్‌షిప్‌తో నైట్‌రైడర్స్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే రషీద్‌ఖాన్‌ వరుస ఓవర్లలో లిన్,ఊతప్పలను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తర్వాత దినేశ్ కార్తీక్, రస్సెల్‌ కూడా ఔటవడంతో కోల్‌కతా ఓటమి ఖాయమైంది. వికెట్స్ తీసిన ఈ  మూడు  బంతులే  
హైదరాబాద్ విజయానికి  కారణమయ్యాయి .

ఈ విజయంతో మూడో సారి ఐపీఎల్ ఫైనల్ చేరిన హైదరాబాద్ ఆదివారం జరిగే టైటిల్ పోరులో చెన్నైతో తలపడనుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials